Wednesday, December 31, 2014

1

2-COURSE-TRAININGS

300 రకాల ఉపాధి కోర్సులకు ట్రైనింగ్ ఇవ్వబడును

అవగాహన కొరకు కొన్ని కోర్సులను ఇక్కడ పరిచయం చేస్తున్నాము . 

AGRICULTURAL

LAND SURVEYOR
BORE WELL TECHNICIAN
SOIL TESTING
VETERINARY ASST
POULTRY FORM 
GOAT/SHEEP FORM
MUSHROOM
WARM COMPOST 
PIG FARMING
PLANT/NURSERY 
AQUA/FISH FARMING
QUAILS 
VEGETABLES 
BEE KEEPING
RABBITS 


FRUIT PRESERVATION
SEED MAKING
DRIP IRRIGATION
PEST CONTROL
CROP MANAGEMENT
FRUIT-VEG DEHYDRATION
SHADE-GREEN- NET
POLY HOUSE
PLANT/NURSERY
SERI CULTURE
FLORY CULTURE

SEED MANAGEMENT



FOOD

TOMATO SAUCE
JAM
POTATO/BANANA CHIPS
ICE CREAM 
ALL CHACOLETS 
INSTANT-IDLY/DOSA
NOODLES
CORN FLAKES
COW GHEE
GARAM MASALAS
VERMICELLI
PALM OIL
GINGER OIL




CHEMICALS

ACID
PHENOL
WASHING SOAP/POWDER
DISH WASH
CANDLES
LIQUID BLUE
CAMPHOR
AGAR BATHI
DHOOP STICKS
GUM MAKING
TOILET CLEANERS
CAMPHOR
MOSQUITO REPELLENT
MOSQUITO TABLETS




ROOM FRESHENERS
CENTS 








OTHERS

TERRACOTTA 
RUBBER STAMPS
IDENTITY CARDS
SCREEN PRINT ON TEA CUPS-GLASS-GIFTS
COMPUTERIZED DUPLICATE KEYS MAKING

AUTO LAMINATION
DISTILLED WATER
PLASTIC FLOWERS
RUBBER BANDS

PLASTIC DOLLS




PLASTIC

PLASTIC BOTTLES
WATER CANES
DOOR STOPPERS
EMERGENCY LIGHTS
CARY BAGS
ID CARDS MAKING
SCHOOL BADGES
FLOWERS
PLASTIC DOLLS



************************************** ******

TECHNICIAN TRAININGS

CC TV TECH
ELECTRONIC SCALE TECH
DISH TV TECH
PRINTING PRESS TECH
AC/FREEZER TECH
INTERNET TECH
GOLD APPRAISER
CASH COUNT MACH TECH
PRINTING PRESS Tech.











ELECTRICAL

SWITCHES
SWITCH BOARDS
REGULATORS
INSULATED TAPES 
CEILING FANS

















PAPER

PAPER CUPS/PLATES
PAPER BAGS
ENVELOPS







FASHION Dgn.

TAILORING
COMPUTER EMBROIDERY
PAINTING
GARMENTS






LEATHER

BAGS MAKING
PURSE MAKING
SHOE MAKING
SHOE POLISH MAKING
CELL POUCHES





BEAUTY

FAIRNESS CREAM
HAIR OIL
SHAMPOOS 
LIPSTICK 
NAIL POLISH
BATH SOAPS
HAND WASH
SKIN LOTIONS
MEHANDI 













అవగాహన కొరకు కొన్ని కోర్సులను ఇక్కడ పరిచయం చేస్తున్నాము . 

ONLINE / E COMMERCE BUSINESS: 


ఒక కంప్యూటర్,ఇంటర్నెట్ కనెక్షన్ ,ఒక ప్రింటర్ , ఒక స్క్రానర్ , ఒక వెబ్ కేమెర , ఒక హెడ్ ఫోనే, ఒక సెల్ ఫోన్ వుంటే చాలు . మీ ఇంటి నుండే ప్రతి రోజు కనీసం 1000 రూ . లు ఆదాయం పొందవచ్చు .

ఆధారాలు  : సినిమా , రైలు , బస్సు , విమానాల టిక్కెట్స్ బుక్ చేయటం . ఆన్ లైన్ ,ఆఫ్ లైన్ వీడియో ఎడిటింగ్ , DTP/DZN JOB WORKS, AMAZON,SNAP DEAL,EBAY  లాంటి కంపెనీలలో రిజిస్టర్ కావటం , యాడ్ వర్క్స్ ,ఇలా 1000 రకాల పనులు ఇంటి నుండే కాళి సమయములో చేస్తూ ఆదాయం పొందవచ్చు .

నిజం చెప్పాలంటే  ONLINE / E COMMERCE BUSINESS ద్వార ఆదాయం ఎలా పొందవచ్చు ? అని ఇక్కడ చెప్పటం సాధ్యపడదు . 

అందువల్ల  మా యొక్క పబ్లికేషన్ ఐన ONLINE BUSINESS HAND BOOK
 ( ENGLISH OR TELUGU) చదవండి .ఈ బుక్ మొత్తం 22 మోడ్యుల్స్ తో స్పష్టం గా వివరించినాము . ఇక మీ ఇష్టం . నిర్ణయం మీది .
---------------------------------------------------------------------------------------

LAND SURVEYOR COURSE

ఈ రోజులలో ల్యాండ్ సర్వేయర్ కు చాలా డిమాండ్ ఉన్నది . ఈ వృత్తిని ఫుల్ టైం గా లేదా పార్ట్ టైంగా చేయవచ్చు . గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ భూముల కొలతలు ,పట్టణ ప్రాంతాలలో ప్లాట్లు (LAYOUTS) . ఈ వృత్తి కి మంచి డిమాండ్ ఉన్నది .
ఆధారాలు : సివిల్ ఇంజనీర్స్ దగ్గర సహాయకునిగా , జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ASST PROJECT OFFICER,TECH. ASSISTANT ల  సహాయకునిగా  పనిచేయవచ్చు.
 రియల్ ఎస్టేట్ కంపెనీలలో , BUILDERS , CIVIL CONTRACTORS , FACTORIES, గ్రానైట్ , ఐరన్ , క్వారీలు , కోల్ మైన్స్ మొదలగు వాటిలో కచ్చితముగా పని దొరుకుతుంది .

నేర్చుకోనేవారికి  ఆదాయం : LAND SURVEYOR  కోర్స్ ( THEORY and 100%  FIELD PRACTICAL)  7 రోజులలో నేర్పబడును .

ట్రైనింగ్ ఇచ్చేవారికి  ఆదాయం : మా క్లైంట్లకు   LAND SURVEYORకోర్స్ నేర్పుటకు అనుభవజ్ఞులైన   LAND SURVEY OFFICER  ( LSO ) / ట్రైనర్ కావలను .

----------------------------------------------------------------------------------------------

ELECTRONIC SCALE  TECHNICIAN
 ( ఎలక్ట్రానిక్ కాటాల టెక్నీషియన్ ): 
మీ ఇంటి నుండే వీటిని రిపేరింగ్ చేస్తూ మంచి ఆదాయం పొందవచ్చు .
 ఆధారాలు  : అన్ని రకాల షాపులు .

నేర్చుకోనేవారికి  ఆదాయం: 7 రోజులలో ( THEORY and 100%  FIELD PRACTICAL)   మీకు నేర్పబడును .

ట్రైనింగ్ ఇచ్చేవారికి  ఆదాయం : మా క్లైంట్లకు  ఎలక్ట్రానిక్ కాటాల  టెక్నీషియన్ కోర్స్ నేర్పుటకు అనుభవజ్ఞులైన    ఎలక్ట్రానిక్ కాటాల టెక్నీషియన్ / ట్రైనర్ కావలను .

-------------------------------------------------------------------------------------------------
 PRINTING PRESS TECHNICIAN:

 ప్రింటింగ్ ప్రెస్  టెక్నీషియన్ లకు కూడా మంచి డిమాండ్ ఉన్నది . ఎప్పటికప్పుడు లేటెస్ట్ TECHNOLOGY వస్తున్నది . కొన్ని సందర్బాలలో ప్రెస్ యజమానులు చెన్నై నుంచి టెక్నీషియన్ లను పిలిపించుకొంటున్నారు .

 ఆధారాలు  : ఆఫ్ సెట్ , వెబ్ ప్రింటింగ్ , దిన పత్రిక , వార ,మాస పత్రిక కార్యాలయాలు

 నేర్చుకోనేవారికి  ఆదాయం: 15 రోజులలో ( THEORY and 100%  FIELD PRACTICAL)   మీకు నేర్పబడును

 ట్రైనింగ్ ఇచ్చేవారికి  ఆదాయం :మా క్లైంట్లకు   PRINTING PRESSTECHNICIAN కోర్స్ నేర్పుటకు అనుభవజ్ఞులైన  PRINTING PRESSTECHNICIAN( PPT )  / ట్రైనర్ కావలను .

-----------------------------------------------------------------------------------------------
CC CAMERA TECHNICIAN COURSE:

ఈ రోజులలో CC CAMERA లకు ప్రాధాన్యత గురించి ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు . పోలీస్ డిపార్టుమెంట్ వారు ప్రతి సిటీ లోను ,ప్రతి అపార్ట్ మెంట్ లోను ఖచ్చితముగా CC CAMERAలు ఉండాలని ఆదేశాలు జారి చేశారు . రాబోయే రోజుల్లో ప్రతి రోడ్డు లోను , ప్రతి కూడలి లోను CC CAMERA లు ఏర్పాటు జరగబోతున్నది .

ఆధారాలు : APARTMENTS,LODGES,HOTELS,HOUSES,GOVT. OFFICES,PRIVATE OFFICES,COMPANIES,ROADS,BUS STATIONS,RAILWAY STATIONS,AERODROMES etc.

 నేర్చుకోనేవారికి  ఆదాయం:15 రోజులలో ( THEORY and 100%  FIELD PRACTICAL)   మీకు నేర్పబడును

 ట్రైనింగ్ ఇచ్చేవారికి  ఆదాయం :మా క్లైంట్లకు   CC CAMERA TECHNICIAN కోర్స్ నేర్పుటకు అనుభవజ్ఞులైన  CC CAMERA TECHNICIAN / ట్రైనర్ కావలను .

-------------------------------------------------------------------------------------------
INTERNET TECHNICIANS COURSE:

 INDIA లో 20 కోట్ల మంది INTERNET USERS ఉన్నారు . ఇంతమందికి ఇంటర్నెట్ అందాలంటే ఎన్ని లక్షల మంది ఉద్యోగులు ఈ రంగం పై ఆధారపడి జీవిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి . రాబోయే రోజులలో INTERNET USERS ఇంకా ఎన్ని కోట్లకు పెరుగుతారో ఊహించండి . ఇంకా ఎంత మందికి ఈ రంగం ఉపాధి చూపిస్తుందో ఊహించండి.

 నేర్చుకోనేవారికి  ఆదాయం:15 రోజులలో ( THEORY and 100%  FIELD PRACTICAL)   మీకు నేర్పబడును

 ట్రైనింగ్ ఇచ్చేవారికి  ఆదాయం :మా క్లైంట్లకు  INTERNET TECHNICIANS కోర్స్ నేర్పుటకు అనుభవజ్ఞులైన  INTERNET TECHNICIANS / ట్రైనర్ కావలను
--------------------------------------------------------------------------------------------------

DISH TV TECHNICIANS COURSE:

డిష్ టీవీ టెక్ కోర్సు నేర్చుకున్నవారికి మంచి ఆదాయం దొరుకుతుంది .

 నేర్చుకోనేవారికి  ఆదాయం:15 రోజులలో ( THEORY and 100%  FIELD PRACTICAL)   మీకు నేర్పబడును

 ట్రైనింగ్ ఇచ్చేవారికి  ఆదాయం :మా క్లైంట్లకు DISH TV TECHNICIAN  కోర్స్ నేర్పుటకు అనుభవజ్ఞులైన  DISH TV TECHNICIANS  / ట్రైనర్ కావలను

----------------------------------------------------------------------------------------------- 

ATM MACHINES TECHNICIAN COURSE

 సాధారణ అంచనా ప్రకారం ఇండియా లోని  అన్ని GOVT. PRIVATE, LOCAL, FOREIGN BANKS అన్నిటికి కలిపి 2014 MARCH నాటికి  1,60,000 ల ATM లు ఉన్నాయి . ప్రస్తుతం రఫ్ గా చెప్పాలంటే  3 లక్షలు పైగా ATM  లు ఉన్నాయి .

RELIANCE,TATA, MUTHOOT,  లాంటి కంపెనీలు వైట్ లేబుల్ , రెడ్ లేబుల్ పేరు తో త్వరలో షుమారు ఒక లక్ష ATM లు ఏర్పాటు చేయబోతున్నారు . అంటే ఈ రంగలో ఎన్ని లక్షల అవసరం ఉంటుందో ఊహించండి .

 నేర్చుకోనేవారికి  ఆదాయం: ATM MACHINES TECHNICIAN కోర్స్  30 రోజులలో ( THEORY and 100%  FIELD PRACTICAL)   మీకు నేర్పబడును.

 ట్రైనింగ్ ఇచ్చేవారికి  ఆదాయం :మా క్లైంట్లకు ATM MACHINES TECHNICIAN కోర్స్ నేర్పుటకు అనుభవజ్ఞులైన ATM MACHINE TECHNICIANS / ట్రైనర్ కావలను.
-----------------------------------------------------------------------------------------------
CURRENCY NOTES COUNTING MACHINE
TECHNICIAN COURSE
CNCM Tech Course  నేర్చుకున్నవారికి మంచి ఆదాయం దొరుకుతుంది .

 నేర్చుకోనేవారికి  ఆదాయం:15 రోజులలో ( THEORY and 100%  FIELD PRACTICAL)   మీకు నేర్పబడును

 ట్రైనింగ్ ఇచ్చేవారికి  ఆదాయం :మా క్లైంట్లకు CURRENCY NOTES COUNTING MACHINE
TECHNICIAN COURSE నేర్పుటకు అనుభవజ్ఞులైన  CNCM Techs  / ట్రైనర్ కావలను
 --------------------------------------------------------------------------------------------------
క్రింది రంగాల్లో  మరియు  500 రకాల ఉపాధి కోర్సులకు ట్రైనింగ్ ఇవ్వబడును .  వీటికి కూడా ట్రైనింగ్ ఇచ్చే వారు ( TRAINERS ) కావలెను . ఆసక్తిగలవారు సంప్రదించండి .
ఈమెయిలు: sunday500@yahoo.com    
LAB TECHNICIAN 
VETERINARY ASSISTANT
GOLD APPRAISER
AC MACHINE TECHNICIAN
COMPUTER EMBROIDERY
CARE TAKER
NURSING


********************************************************************* http://www.reverso.net/spell-checker/english-spelling-grammar/*************************************************************************

3-CANDILS


Image result for candles images

*****************************************************

4-POOJA-AGAR BATHI-అగర్ బత్తి

అగర్ బత్తి
సంక్షిప్త వివరణ :
*ఇండియా లోనే కాకుండా అనేక దేశాలలో అగర్ బత్తీలను , ధూప్ స్టిక్స్ ను విరివిగా వాడుతున్నారు . వీటికి ఎల్లవేళలా మంచి డిమాండ్ ఉన్నది. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు . మంచి లాభాలను పొందవచ్చు .
*ఈ రంగంలో BRANDED కంపెనీలు ఉన్నప్పటికి ప్రతి ఒక్కరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు .
*ఈ వ్యాపారాన్నిBRAND తో గాని UN-BRAND తో గాని చేయవచ్చు. లేదా తయారు చేసి కేజీల వంతున [ WITHOUT SENT ] అమ్ముకోవచ్చు .
TRAINING: 1 DAY ** TRAINING AT HYDERABAD OR BANGALORE OR MUMBAI

****************
 Image result for agarbatti images
Image result for agarbatti images******************










//////////////////////////////////////////////////


Image result for agarbatti images

5-


6-WASHING-వాషింగ్ పౌడర్

* వాషింగ్ పౌడర్ * వాషింగ్ SOAP  * వాషింగ్ LIQUID-[ CHEMICAL-HERBAL]
100%  PRACTICAL TRAINING



సంక్షిప్త వివరణ :
వాషింగ్ పౌడర్  నిత్యావసర వస్తువు [ FMCG CATEGORY]. వాషింగ్ పౌడర్ తయారు చేసి మార్కెటింగ్ చేయటం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు . ట్రైనింగ్ ఒక రోజు లేదా రెండు రోజులు ఉంటుంది . ట్రైనింగ్ హైద్రాబాద్ / ముంబయి /బెంగుళూరు లో ఉంటుంది . మంచి ఫార్ములా , ట్రైనింగ్  తీసుకోవటం ద్వారా విజయం సాధించవచ్చు.
 *********************
 Image result for washing powder images

**************************
 Image result for washing powder images


*******************************

7-**


define('DB_SERVER', 'localhost'); define('DB_USERNAME', 'USERNAME'); define('DB_PASSWORD', 'PASSWORD'); define('DB_DATABASE', 'DATABASE_NAME'); $connection = mysql_connect(DB_SERVER, DB_USERNAME, DB_PASSWORD) or die(mysql_error()); $database = mysql_select_db(DB_DATABASE) or die(mysql_error()); $query=mysql_query("select emp, manager from employees") or die(mysql_error()); # Collect the results while($obj = mysql_fetch_object($query)) { $arr[] = $obj; } # JSON-encode the response $json_response = json_encode($arr); // # Return the response echo $json_response;

8-CHEMICALS-1-ఫినాయిల్ -యాసిడ్స్

ఫినాయిల్ -యాసిడ్స్ - CLENERS 

*ఫినాయిల్స్ , యాసిడ్స్ , ఫ్లోర్ క్లినర్స్  వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది .
*తక్కువ పెట్టుబడి తో ప్రారంభించి మంచి లాభాలు పొందవచ్చు .
 CONTACT FOR TRAINING

////////////////////////////////////////////
 Image result for phenol images
//////////////////////////////////////////
 Image result for phenol images

/////////////////////////////////////////////
Image result for toilet acid bottle images

----------------------------------------

Image result for toilet acid bottle images


----------------------------------------------
Image result for toilet acid bottle images